Home /Author Sneha Latha
Naga Chaitanya Sai Pallavi’s Thandel Movie Played again in APSRTC Bus: నాగ చైతన్య తండేల్‌ను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఫిబ్రవరి 7న విడుదలైన మూవీకి ఫస్ట్ డేనే మంచి హిట్ టాక్ వచ్చింది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. మరోవైపు సినిమాని పైరసీ చేసి లోకల్ ఛానళ్లో, ఆర్టీసీ బస్సు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాను పైరసీకి పాల్పడిన వారిపై చట్టపరిమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే […]
Ram Charan Reunit with Kutti: హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తమ కుట్టి తప్పిపోయిందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. వారు పెంచుకుంటున్న ఆఫ్రికన్ కుట్టి తప్పిపోయిందని, ఎక్కడైనా కనిపిస్తే చెప్పడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జుబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 25లో ఆఫ్రికన్ కుట్టి తప్పిపోయిందని, ఎక్కడైన కనిపిస్తే చెప్పండంటూ చిలుక ఫోటో షేర్ చేస్తూ రిక్వెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ చిలుక తిరిగి వారి చెంతకు […]
Maha Kumbh Mela Devotees Breaks Train Window: బీహార్ రాస్ట్రంలో రైల్వే స్టేషన్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారీ రద్దీ కారణంగా ఆగ్రహానికి గురైన ప్రయాణికులు రైలుపై దాడి చేసిన ఘటన యూపీలోని మధుబని రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ప్రయాణికులు రైలు కిటికి అద్దాలు పగలగొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రయాగ్ రాజ్‌కు […]
Case Filed against Youtuber Ranveer Allahbadia: ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో బీర్ బైసెప్స్ హోస్ట్ రణ్వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడు చేసిన అశ్లీల వ్యాఖ్యలు వివాదస్పదంగా నిలిచాయి. దీంతో అతడిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతడితో పాటు షోలో పాల్గొన్న మరో నలుగురిపై కూడా కేసు నమోదైంది. తాజాగా వారిపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ షోలో తల్లిదండ్రులకు […]
Side effects of Late Sleep: మనిషికి ఆహారంతో పాటు సుఖమయమైన నిద్ర కూడా తప్పనిసరి. ఖచ్చితమైన ఆహార నియమాలతో పాటు టైంకి పడుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యమని నిపుణులు చేబుతున్నారు. సరైన ఆహారం లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే నిద్రలేమి వల్ల ప్రాణానికే ముంపు అని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మధ్య చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. వర్క్ లైఫ్, నైట్స్ షిఫ్ట్స్ కారణంగా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల చాలా మంది […]
Kadhalikka Neramillai Movie Now Streaming in OTT: నిత్యా మీనన్, రవి మోహన్ (జయం రవి) జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘కాదలిక్క నేరమిళ్లై’ ఓటీటీకి వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. లవ్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక తమిళ బాక్సాఫీసు డిసెంట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని నెల రోజుల ముందే డిజిటల్ ప్రీమియర్‌కి […]
Allu Aravind Reacts on Thandel Piracy: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ విడుదలైన మంచి విజయం సాధించింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే విడుదలైన రోజే ఈ చిత్రం ఆన్లైన్లో లీక్ అయ్యింది. అంతేకాదు ఓ లోకల్ టీవీలోనూ ప్రసారం చేశారు. ఇప్పుడు ఏకంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. తండేల్ మూవీపై పైరసీపై తాజాగా చిత్ర బృందం […]
Allu Aravind Reacts on Game Changer Controversy: అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తండేల్ ఈవెంట్లో ఆయన చేసిన కామెంట్స్‌పై తాజాగా వివరణ ఇచ్చారు. తండేల్ మూవీ పైరసీపై మూవీ టీం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ మూవీ ప్రమోషన్స్‌లో నేను రామ్ చరణ్‌ని తగ్గించి మాట్లాడాననే అభియోగంతో నన్ను ట్రోల్ చేశారు. దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా ప్రశ్నించారు. సందర్భంగా వచ్చినప్పుడు […]
Vishwak Sen Apologies to YSRCP Fans: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు బాయికాట్(#Boycottlila) సెగ తగలింది. రీసెంట్గా జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారాయి. దీంతో రాత్రిరాత్రే వేలల్లో బాయికాట్ లైలా పోస్ట్స్ పుట్టుకొచ్చాయి. అది చూసి మూవీ టీం షాక్ అయ్యింది. […]
Jr NTR reacted on ed sheeran chuttamalle Song: గాడ్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. దేవర మూవీ మ్యూజిక్ పరంగా మంచి విజయం సాధించింది. ఇందులోని చుట్టమల్లే పాట ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటకు చిన్నవారి నుంచి పద్దవారికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇప్పటి ఈ పాట సోషల్ […]