Home /Author kavitha b
ఇటీవల ట్విట్టర్‌లో, సమంత రుతు ప్రభు తన చిత్రం యశోదను విజయవంతం చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వక లెటర్ పంచుకున్నారు.
నటి కల్పిక గణేష్ సమంత మయోసైటిస్ ఏ స్టేజ్‌లో ఉందో తాజాగా వెల్లడించింది. సమంత నటించిన ‘యశోద’ సినిమాలో కల్పిక గణేష్ ఓ పాత్రలో నటించింది. గత శుక్రవారం విడుదలైన యశోద పాజిటివ్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది.
కన్నడ చిత్రం ‘కాంతార'చిన్న సినిమాగా వచ్చి,దక్షిణాదిని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించింది. కాంతార సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్టయింది. ప్రమోషన్స్ ఎక్కువ చేయకున్నా రోజు రోజుకూ క్రేజ్ పెరిగింది.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్, విక్రమ్-ఎస్ శుక్రవారం శ్రీహరికోట స్పేస్‌పోర్ట్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుండి ఉప-కక్ష్య మిషన్‌లో విజయవంతంగా ప్రయోగించబడింది.
బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్ లో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాలి. ఫస్ట్ రౌండ్‌కు ఫైమా సంచాలకుగా వ్యవహరించింది.
అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో గూడూరు జంక్షన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.
బీజేపీకి కేసీఆర్‌ఎందుకు భయపడుతున్నారు?
శబరిమలలో భారీ వర్షాలు..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అయ్యప్ప స్వామి భక్తులు
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. డాక్టర్ బాబుకి గతం గుర్తుకురావడంతో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.