Home /Author Jyothi Gummadidala
Chandrayaan-3: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ –3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపైకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
Sholay Movie: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదనుకోండి. ఇప్పుడంటే ఓటీటీలు వచ్చి సెల్ ఫోన్లో చూసేస్తున్నారు కానీ అప్పట్లో మాత్రం సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూడడం అంటే అదో సరదాలెండి.
Gautam Gambhir: యమునా నది ఉద్ధృతితో ఢిల్లీ నీటమునిగింది. కాగా ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఢిల్లీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రజలు మేల్కొనాలని ఆయన పిలుపునిచ్చారు.
IND vs WI: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ అదరగొడుతున్నాడు. మొదటి రోజే విండీస్ బ్యాటర్లపై విడుచుకుపడ్డాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ పతనాన్ని అశ్విన్ శాసించాడు.
Lucknow Royal Saree: ఓ చీర ఖరీదు ఎంత ఉంటుంది..? రూ5 వేలు మహా అంటే రూ10వేలు ఉంటుంది. లేదు మరీ కాస్ట్లీ పట్టుచీరలు అయితే రూ.50వేలు.. ఇంకా చెప్పాలంటే ఓ లక్షా లేదా రెండు లక్షలు అనుకుందాం. కానీ ఈ చీర ధర వింటే కళ్లు తేలేయాల్సిందే.
Elon Musk: సంచలనాలకు మారుపేరుగా పిలుచుకొనే ట్విటర్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త కంపెనీ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందనే చెప్పాలి.
Woman Slaps MLA: ఉత్తరభారతాన్ని వరదలు వణికిస్తోన్న వేళ హర్యానా రాష్ట్రంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది అని తెలుసుకునేలోపే ఎమ్మెల్యే చెంప పగిలింది. ఈ ఊహించని ఘనటతో పాపం ఆ ఎమ్మెల్యే బిత్తరపోయాడు.
Delhi Floods: దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతోంది. ఇప్పటికీ ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దానితో ఢిల్లీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది.
Nani 30: ప్రస్తుతం నాని తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతున్నట్టు గతంలోనే చిత్ర బృందం తెలిపింది.
Ashes Series 2023: క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్పోర్ట్ కు సెలబ్రెటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రికెట్ లో యాషెస్ కు ప్రత్యేక స్థానం ఉంది.