Home /Author Jyothi Gummadidala
Today Gold And Silver Price: మహిళలకు షాపింగ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బట్టలు, నగలు. అందులోనూ వారు అత్యంతగా ఇష్టపడేది పసిడి. ఇక బంగారం రేటు విషయానికి వస్తే రోజులు గడుస్తున్నకొద్దీ రేట్లలో తేడా వస్తుంది తప్ప తగ్గడం తక్కువగానే ఉందని చెప్పాలి.
Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశులలోని వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. కాగా జూలై 15 వ తేదీన 12 రాశుల వారి దినఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Today Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జూలై15వ తేదీన శుభ అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Pawan Kalyan In Tanuku: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా ఇక మొదలుపెడదామా అంటూ స్టార్ట్ చేసిన జనసేనాని తణుకు కవి రాసిన కవితలే తనుకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.
Education And Careers: ప్రస్తుతం కాలంలో చదవు అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయ్యింది. విద్యలో అనేక రకాల సిలబస్ లు ఉన్నాయి. మరి స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అంటే ఏంటి.. ఏ విద్యార్థులు ఎలాంటి సిలబస్ తీసుకుంటే మంచిది అనేది డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.
Tea Biscuits: మన దేశంలో టీ అనేది ఒక డ్రింక్ కాదు, ఇదొక ఎమోషన్. టీ తాగనిదే రోజుగడవదు అన్నట్టు అనుకుంటారు చాలా మంది టీ లవర్స్. టీ సువాసన చూస్తూ చాలు మనస్సుకు ఎక్కడలేని హాయి కలుగుతుంది.
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం ఘన విజయం సాధించింది. ముందుగా అనుకున్న సమయం ప్రకారం.. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
Hollywood: హాలీవుడ్ లో రైటర్స్, యాక్టర్స్ సమ్మెకు దిగారు. నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు పొందుతున్నా తమకు మాత్రం కనీస వేతనం కూడా ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు.
మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం "గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్"ను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.