Home /Author Jyothi Gummadidala
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నటసింహ నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానున్నాయన్న సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు సినిమాల్లోనూ చిరు, బాలయ్యల సరసన స్క్రీన్ షేర్ చేసుకోనుంది శ్రుతిహాసన్.
ఉత్తరాదిని చలి వణికిస్తుండగా.. వెచ్చని దుస్తులు ఉంటేనే బయటకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని తన నడక సాగించారు. దానితో ఆయన టీషర్ట్ వేసుకుని అంతటి చలిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చెయ్యడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన ఛర్మీషాను కోల్పోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈయన గత కొంతకాలంగా తన సినిమాల కోసం పక్కహీరోల మీదే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోంది.
తునీషా కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. శ్రద్దావాకర్ హత్యకేసు వల్లే తునీషాకు బ్రేకప్ చెప్పానని ఆమె లవర్ షీజాన్ పోలీసుల ఎదుట చెప్పాడు.
జీవితం భారంగా మారింది నా ఇద్దరు పిల్లలతో కలిసి ఇక ఈ జీవితం కొనసాగించలేను. మేము చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి కలెక్టరు సార్ అంటూ ఒక మహిళ అర్జీ పెట్టుకుంది. ప్రస్తుతం ఈ అర్జీ సంచలనంగా మారింది.
నిర్మల్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలో ఓ దున్నపోతు గడ్డి కోసం పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. ఎంత కాలేసిందే పాపం గడ్డి కోసం ఏకంగా ఇంటి డాబాపైకే ఇక్కేసింది.
వంగవీటి మోహన రంగా 34 వ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కు కాపు ఉద్యమ నాయకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.
భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. బంగారం కంటే విలువైన ఓ ఫంగస్ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని తెలుస్తోంది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాడీలక్స్ సినిమా సెట్ నుంచి రెండు ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ రెండు ఫొటోల్లో ప్రభాస్ ఉన్నాడు. దానితో ఈ సినిమాలో డార్లింగ్ లుక్స్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.