Home /Author anantharao b
వికారాబాద్ మెడిక్యూర్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి యాజమాన్యంపై దాడికి పాల్పడ్డారు.
కాంగ్రెస్ తరుఫున మునుగోడు అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇన్నాళ్లు అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్న కేడర్ కు ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టనున్న కొత్త జాతీయ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా కేసీఆర్ జాతీయ పార్టీ మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కింగ్ చార్లెస్ III అధికారికంగా బ్రిటన్ తదుపరి పాలకుడిగా శనివారం పట్టాభిషిక్తుడయ్యారు. వెంటనే అక్కడఉన్నవారందూ గాడ్ సేవ్ ది కింగ్!" అంటూ నినాదాలు చేసారు. ఈ వేడుకును మొదటిసారిగా టెలివిజన్ లో ప్రసారం చేసారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక అంటేనే ఓటుకు భారీ డిమాండ్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని రాజకీయ పార్టీలకు ప్రతి ఓటు కీలకమే కావడంతో కొత్త ఓటర్ల నమోదుకు ప్రక్రియ మునుగోడు నియోజకవర్గంలో ఊపందుకుంది.
భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి.
క్వీన్ ఎలిజబెత్ IIకి సంబంధించిన కొన్ని వస్తువులను వేలం వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 90వ దశకంలో రాణి ఉపయోగించిన టీ బ్యాగ్ విండ్సర్ కోట నుండి అక్రమంగా రవాణా చేయబడింది. ఇప్పుడు $12,000 ధరకు eBayలో బయటపడింది.
రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ అన్వర్ అహ్మద్ కుమారుడు అస్ఫర్ పాట్నాలో శుక్రవారం రాత్రి డీఎస్పీ అశోక్ సింగ్ కాలర్ పట్టుకుని యూనిఫాం చింపేశాడు.
ఎగుమతులు అసాధారణంగా పెరగడం, దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గడం వంటి కారణాలతో నూకలు (విరిగినబియ్యం) ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. నూకల ధర ధర సుమారు రూ. 15-16 (కిలోకి) మరియు తరువాత రూ. 22కి పెరిగింది.
బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తి క్వీన్ ఎలిజబెత్ స్కాట్లాండ్లోని ఆమె బాల్మోరల్ కాజిల్లో మరణించారు. 1,116 కోట్ల విలువైన ఈ విశాలమైన కోటకు దివంగత రాణి యజమాని. బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటిగా ఉంది.