Home /Author anantharao b
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ , 2022లో 121 దేశాలలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది.
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ మరియు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కొత్త టీ10 లీగ్ ఫార్మాట్‌ను ప్రారంభించేందుకు జాయింట్ వెంచర్‌ను ప్రకటించారు.
తీవ్రవాదులతో సంబంధాలు కలిగివున్నందుకు జమ్ము కశ్మీర్ లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుండి తొలగించారు. నివేదికల ప్రకారం, ఉద్యోగులు నార్కో-టెర్రర్ సిండికేట్‌ను నడుపుతున్నారు మరియు ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి నిషేధిత సంస్థలకు సహాయం చేస్తున్నారు.
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పండ్ల తోటలకు వెళుతున్న పూరన్ క్రిషన్ అనే కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ను విడుదల చేయాలన్న బాంబే హైకోర్టు ఉత్తర్వలను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి ఉద్యమం అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు.
చంద్రబాబు సైకిల్ చక్రాలు తుప్పుపట్టాయని.. టీడీపీ రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ రంగ ఆసుపత్రి పైకప్పుపై పడవేయబడిన అనేక కుళ్ళిన మృతదేహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మాలిలోప్రయాణీకుల బస్సు పేలుడు పరికరాన్ని ఢీకొట్టడంతో 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు,
ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేసినందుకు హైదరాబాద్ నగరం ప్రతిష్టాత్మక AIPH గ్లోబల్ ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022’ అందుకుంది.