Home /Author anantharao b
బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ఎన్నికవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వంగా జరుపుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం “వాల్తేరు వీరయ్య” మరియు నందమూరి బాలకృష్ణ 107వ చిత్రంగా వస్తున్న “వీరసింహా రెడ్డి”2023 సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి.
హీరో సుధీర్ బాబు బు 18వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ‘సెహరి’ తో తెరంగేట్రం చేసిన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకతో సుధీర్ బాబు జతకట్టనున్నాడు. ఎస్ఎస్సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్ పై సుమంత్ జి. నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి మరియు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం నిజమైన ప్రపంచ ఇంధన సంక్షోభం" మధ్యలో ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ (IEA) హెచ్చరించింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందని రైతు సంఘాల నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చారు.
రాజ్యసభ సభ్యత్వం, వక్ప్ బోర్డ్ చైర్మన్ , ఎమ్మెల్సీ ఇలా సినీ నటుడు అలీకి జగన్ ఏ పదవి ఇస్తారన్న దానిపై గత కొద్దికాలంగా రకరకాల ఊహాగానాలు వచ్చాయి.
అందరిలాగే క్రైస్తవ సన్యాసినులు మరియు పూజారులు కూడా ఆన్లైన్లో అశ్లీల కంటెంట్‌ను చూస్తారని పోప్ ఫ్రాన్సిస్ వాటికన్లో జరిగిన ఒక సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఒక వివాహ వేడుకలో గులాబ్ జామ్ అయిపోవడంతో రెండు వర్గాల మద్య జరిగిన ఘర్షణలో 22 ఏళ్ల వ్యక్తి మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు
జార్ఖండ్ లో ఆర్మీ కల్నల్ మరియు అతని కుమారుడిని దీపావళి రోజున బాణసంచా కొనుగోలు చేసిన తర్వాత జీఎస్టీ బిల్లు అడిగినందుకు ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ విషయమై గోండా పోలీస్ స్టేషన్లో ఆర్మీ కల్నల్ కుమారుడు ఇషాన్ సింగ్ ఫిర్యాదు చేశారు.
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులలో ఒకరిగా ఆవిర్బవించాడు. జిన్ పింగ్ మావో జెడాంగ్ తర్వాత చైనా యొక్క అత్యంత శక్తివంతమైన పాలకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.