Home /Author anantharao b
రామాయణంలో సీతను కుక్క ముట్టిన నెయ్యితో రాముడు పోల్చాడంటూ ఐఏఎస్ కోచింగ్ సంస్ద ఫ్యాకల్టీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ గురువారం ట్వట్టర్ ఉద్యోగులతో మాట్లాడుతూ సంస్ద దివాలా తీయడాన్ని తోసిపుచ్చలేనని చెప్పారు.
ప్రధాని మోదీ దక్షిణభారత దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరులో జెండా ఊపి ప్రారంభించారు . నేడు ఆయనరూ. 25,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ తెలంగాణలోని జహీరాబాద్‌లో ప్రారంభమయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న శ్వేత విప్లవానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్రసిద్ధి గాంచిన అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జహీరాబాద్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో తెలిపారు.
బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని టేకోవర్ చేసినప్పటి నుండి హెడ్‌లైన్స్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా అతని అనుచరులు 'అతని గౌరవార్థం మేక ఆకారంలో మస్క్ యొక్క30 అడుగుల పొడవైన స్మారకాన్ని నిర్మించారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేసారు. గురువారం తన అభిమానులతో వాజేడులో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీంతో తుమ్మల పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది.
ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన సందర్బంగా ఆయనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అవుతారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు(నవంబర్ 11) గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల అయ్యింది.
యోగి వేమన యూనివర్శిటీలో అధికారులు యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ స్దానంలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అధికారుల అత్యత్సాహం పై పలువురు మండిపడుతున్నారు. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపామని కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.