Home /Author anantharao b
కేరళ లోని వియ్యూరు సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలకు డిప్యూటీ జైలు అధికారి అక్రమంగా సిగరెట్లను సరఫరా చేస్తూ దొరికిపోయారు.
జాతీయ రహదారి అభివృద్ధికి అవసరమైన భూసేకరణకు అయ్యే ఖర్చులో 25 శాతాన్ని భరించే విషయంలో కేరళ వెనుకబడిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
బ్రిటిష్ నటుడు హెన్రీ కావిల్ తాను సూపర్మ్యాన్గా తిరిగి రావడం లేదని ధృవీకరించారు.
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొంతకాలంగా ముదురుతోంది. ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఒడిశాలోని భువనేశ్వర్లో ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక కత్తితో 49 సార్లు పొడిచి చంపాడు.
షారూఖ్ ఖాన్ , దీపిక జంటగా నటించిన పఠాన్ చిత్రంలో బేషరమ్ రంగ్ పాట మధ్యప్రదేశ్ మంత్రి డా. నరోత్తమ్ మిశ్రాకు నచ్చలేదు.
బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు.
వరకట్నంవేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ.. కోర్డు తీర్పు ఇచ్చింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ్టితో కరీంనగర్లో ముగియనుంది.
భారత్ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమయింది.