Home /Author anantharao b
కొలరాడోలోని దహనవాటిక యజమాని అయిన 46 ఏళ్ల హెస్ అనే మహిళకు 560 శవాలను ముక్కలు చేసిఅనుమతి లేకుండా శరీర భాగాలను విక్రయించినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
ఐఏఎస్ అధికారులుగా అభివృద్ధికి పాటుపడాల్సిన కొందరు కలెక్టర్లు కూడా సాధారణ పౌరులుగా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సాధారణ వ్యక్తిలా స్పందించి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్లు కలిసి చేస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
తాను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎంతో మందిని పార్టీలోమ జాయిన్ చేసానని వారందరూ ఇపుడు పార్టీని ఎందుకు వీడుతున్నారో చెప్పాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు.
గుంటూరు ఘటనను చిలువలు పలువలు చేసి మాట్లాడడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తీవ్ర ఆర్దికసంక్షోభం, నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ జనవరి 3 నుంచి మార్కెట్లు, మాల్స్ మరియు కళ్యాణ మండపాలను ముందుగానే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం ఉపాధి ఆధారిత వీసాల కోసం రుసుములను పెంచాలని ప్రతిపాదించింది, అదే సమయంలో యూఎస్ పౌరులుగా మారడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తుల ధరలను స్థిరంగా ఉంచింది.