Home /Author anantharao b
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు.
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం సమ్మేద్ శిఖర్జిని పర్యాటక గమ్యస్థానంగా గుర్తించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా జైన సంఘం సభ్యులు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శననిర్వహించారు,
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎంప్లాయిస్ కు షాక్ ఇచ్చింది. అందులో పనిచేసే 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది.
బాలీవుడ్ హాస్య నటుడు సతీశ్ షా బ్రిటన్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్నారు. లండన్‌లోని హీత్రో విమానాశ్రయ సిబ్బంది.. నటుడు, ఆయన కుటుంబాన్ని అవమానపర్చేలా మాట్లాడారు.
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.
ఖమ్మం మాజీ ఎంపీపొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సెక్యూరిటీని తగ్గించారు. గతంలో ఆయనకు 3+3 గన్ మెన్లు ఉండేవారు. ప్రస్తుతం ఆయన గన్ మెన్లను 2+2కి కుదించారు.
బెంగుళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా తొలగించమని అడిగారని, ఈ అనుభవాన్ని "నిజంగా అవమానకరం" అని ఒక మహిళా సంగీత విద్వాంసురాలు ఆరోపించారు.
నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు