Home /Author anantharao b
నీట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్దులకు కౌన్సిలింగ్ కు సిద్దమవుతున్నారు. వైద్యవిద్యకు సంబంధించి ప్రతిష్టాత్మక సంస్దలు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. (ఎయిమ్స్ ). వీటిలో ఢిల్లీలో ఎయిమ్స్ పాతది. మంచి ప్యాకల్టీ, సదుపాయాలు ఉన్న సంస్ద.
: ఢిల్లీ పోలీసులు బుధవారం గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో అనేక ముక్కలుగా నరికిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పోలీసులకు ఈ సమాచారం అందింది. ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహించేందుకు డ్రోన్లను ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బీజేపీ నేత కృపాల్‌సింగ్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ కుల్దీప్ జఘినా పోలీసుల అదుపులో ఉండగా కాల్చి చంపబడ్డాడు.ఘటన జరిగినప్పుడు పోలీసులు జాఘినాను జైలు నుంచి భరత్పూర్ కోర్టుకు తీసుకెళ్తున్నారు. అమోలి టోల్‌ప్లాజా సమీపంలోని జాగిన వద్ద దుండగులు పోలీసులపై కారంపొడి విసిరి పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నారు.
బెంగళూరులోని ఒక టెక్ కంపెనీలో ఇద్దరు వ్యక్తులను హతమార్చిన ఘటన స్దానికంగా సంచలనం కలిగించింది. , ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినుకుమార్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రమణ్యలను మాజీ ఉద్యోగి ఫెలిక్స్‌తో సహా ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చంపారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్వీప్ చేసింది, గ్రామీణ స్థానిక ప్రభుత్వంలోని మూడు అంచెల్లోనూ మెజారిటీ సాధించింది. 3,317 గ్రామ పంచాయతీల్లో 2,552, 232 పంచాయతీ సమితులు, 20 జిల్లా పరిషత్‌లను గెలుచుకుంది. 212 గ్రామ పంచాయితీలు, 7 పంచాయితీ సమితుల్లో గెలుపొంది బీజేూపీ రెండవ స్థానంలో ఉంది. కొన్ని ఫలితాలు ఇంకా వెలువడవలసి ఉంది.
భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఉత్తర భారతదేశం లో మరో 20 మరణాలు నమోదయ్యాయి. దీనితో వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 100 కు చేరింది.హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం నాటికి మృతుల సంఖ్య 31కి చేరింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 80 మంది మరణించారు
నేపాల్‌లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఐదుగురు మెక్సికన్ పర్యాటకులు కాగా, పైలట్ నేపాలీ అని అధికారులు తెలిపారు. మెక్సికన్లలో ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు మహిళలు ఉన్నారు.
వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నియంత్రించేందుకే వాలంటీర్ వ్యవస్థ అని ఆయన ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్లిపోతోందని విమర్శించారు
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య బేషరతుగా తల్లులకు క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి అన్నారు. తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఏపీ, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని రాజయ్య అంటున్నారని మీ దగ్గర ఉన్న తన ఆస్తుల వివరాలు తీసుకురావాలని కడియం చెప్పారు. వారం రోజుల్లో ఆధారాలతో సహా రావాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి అన్నారు.
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ భారత్ కు చెందిన వేదాంతతో $19.5 బిలియన్ల సెమీకండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలిగినట్లు సోమవారం తెలిపింది.ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ మరియు వేదాంత గుజరాత్లో సెమీకండక్టర్ మరియు డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి గత సంవత్సరం ఒప్పందంపై సంతకం చేశాయి.