Today Panchangam : నేటి ( ఏప్రిల్ 14, శుక్రవారం ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (ఏప్రిల్ 14) శుక్ర వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఛైత్రం 24, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, క్రిష్ణ పక్షం, నవమి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ 22, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 14 ఏప్రిల్ 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు. నవమి తిథి 11:14 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:14 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత శ్రవణా నక్షత్రం ప్రారంభమవుతుంది. సిద్ధి యోగం ఉదయం 9:37 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సంధ్య యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశి నుంచి మకరరాశిలోకి సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : మేష సంక్రాంతి, బైసాఖి
సూర్యోదయం సమయం 14 ఏప్రిల్ 2023 : ఉదయం 5:57 గంటలకు
సూర్యాస్తమయం సమయం 14 ఏప్రిల్ 2023 : సాయంత్రం 6:46 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:21 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 11:59 గంటల నుంచి రాత్రి 12:43 గంటల వరకు
సంధ్యా సమయం : రాత్రి 9:54 గంటల నుంచి రాత్రి 11:24 గంటల వరకు
సర్వార్ద సిద్ధి యోగం : ఉదయం 9:14 గంటల నుంచి సాయంత్రం 5:56 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 8:31 గంటల నుంచి ఉదయం 9:22 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:47 గంటల నుంచి మధ్యాహ్నం 1:39 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. అమ్మవారికి గులాబీ పువ్వులు సమర్పించి, నైవేద్యం తయారు చేసి అందరికీ పంచాలి.
ఇవి కూడా చదవండి:
- Kodikatthi case: సీఎం జగన్ కు షాక్ .. కోడికత్తి కేసులో కుట్రకోణం లేదన్న ఎన్ఐఏ
- IPL 2023 GT vs PBKS: సై అంటే సై అంటున్న గుజరాత్ వర్సెస్ పంజాబ్ జట్లు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ సేన
- Rashi Khanna : బాలీవుడ్ కి వెళ్ళాక ఈ రేంజ్ అప్డేట్ ఊహించలేదంటున్న రాశీ ఖన్నా ఫ్యాన్స్.. ఫ్రీ షో !