Published On:

US On High Alert: అమెరికాలో హై అలర్ట్: యుద్దంలోకి దూకిన ట్రంప్

US On High Alert: అమెరికాలో హై అలర్ట్: యుద్దంలోకి దూకిన ట్రంప్

US On High Alert: ఇజ్రాయెల్ లోని పలు నగరాలపై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ దాడిలో 18 మందికి ఇజ్రాయేలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చమురు రవాణా మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్ మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్‌పై అగ్రరాజ్యం దాడితో అమెరికాలోని పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్‌లో భద్రత పెంచారు.

 

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా బాంబు దాడులు చేసింది. 3 ప్రధాన ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడి చేసింది. ఫోర్టో అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. అమెరికాపై ప్రతీకారం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌పై పెద్ద ఎత్తున బంకర్‌బస్టర్ బాంబుల ప్రయోగించింది. ఇరాన్ దారికి రాకపోతే మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ కీలక అణుస్థావరాలు ధ్వంసం చేశామన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: