బ్లాక్ డ్రెస్లో మెరిసినపోతున్న శోభిత ధూళిపాళ్ల
బ్లాక్ డ్రెస్లో మెరిసినపోతున్న శోభిత ధూళిపాళ్ల Sobhita Dhulipala latest photos goes viral

బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న శోభితా ధూళిపాళ్ల

వీపు అందాలు చూపిస్తున్న కుర్రకారు మనసు దోచేస్తున్న ముద్దుగుమ్మ

గూఢచారి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల తార

శోభితా ధూళిపాళ్ల అంటే మొదటగా గుర్తొచ్చేది నాగచైతన్య.


సమంతతో విడిపోయిన తర్వాత చై శోభితాతో కలిసి ఉంటున్నారని నెట్టింట చర్చ

అయితే ఆ వ్యాఖ్యలపై చై, శోభిత ఇద్దరూ ఇంతవరకూ స్పందించలేదు

ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూ శోభిత బిజీగా ఉంది


Sobhita Dhulipala latest photos goes viral
