Published On:

“సదా” మీ సేవలో అంటూ తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్

"సదా" మీ సేవలో అంటూ తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ heroine sada latest photos

“సదా” మీ సేవలో అంటూ తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్

"సదా" మీ సేవలో అంటూ తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్

సదా మీ సేవలో అంటూ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేస్తున్న సదా

నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైన సదా

శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ

సదా ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి

రాను రానంటూనే చిన్నదో అంటూ అందరి మనసులు దోచుకున్న అందాల తార

ఔనన్నా కాదన్నా సినిమాతోను మంచి గుర్తింపు

అందం, అభిమనయం, డ్యాన్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించిన సదా

పలు సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత సినిమా ఛాన్సులు పెద్దగా రాలేదు

కొద్ది కాలం ఢీ డ్యాన్స్ ప్రోగ్రాంకు జడ్జిగానూ వ్యవహిరించారు

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: