iQOO Neo 10 Launched: 7000mAh బ్యాటరీతో ఐకూ నియో 10 ఫోన్..!
iQOO Neo 10 Launched: 7000mAh బ్యాటరీతో ఐకూ నియో 10 లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.31,999


ఐకూ నుంచి గేమింగ్ మొబైల్


7000mAh బ్యాటరీ, 16జీబీ ర్యామ్ ఉంది


క్వాల్కమ్ తాజా 3ఎన్ఎమ్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ అందించారు


ఇది ఐకూ నియో 9 కి అప్‌గ్రేడ్


ఐకూ నియో 10 నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది


దీని ప్రారంభ ధర రూ.31,999


జూన్ 3 నుండి సేల్‌కి వస్తుంది

