Home / టెక్నాలజీ
OnePlus Nord 4 5G: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్ అవుతుంది. సేల్‌లో OnePlus Nord 4 5G ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో మెటల్ బిల్డ్‌తో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇది. స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఫోన్ ప్రత్యేకమైన AI ఫీచర్లను కలిగి ఉంది. ఈ క్రమంలో దీని ఫీచర్లు, ధర తదితర వివరాల గురించి తెలుసుకుందాం. వన్‌ప్లస్ నార్డ్4 5జీ […]
Samsung Galaxy A16 5G: టెక్ బ్రాండ్ సామ్సంగ్ తన కొత్త గెలాక్సీ A16 5Gని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల కంపెనీ గ్లోబల్ సైట్లో లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ A15 5Gకి సక్సెసర్‌గా మార్కెట్లో సందడి చేయనుంది. దీని ముందు వేరియంట్‌తో పోలిస్తే కంపెనీ దీనికి పెద్ద స్క్రీన్, బ్యాటరీ, అనేక ఇతర గొప్ప ఫీచర్లను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని ప్రధాన ఫీచర్లు, కలర్ వేరియంట్లలో రానుంది. […]
Vivo T3 Ultra 5G: టెక్ మార్కెట్లో వివోకు విపరీతమైన డిమాండ్ ఉంది. కంపెనీకి చెందిన ‘T’ సిరీస్ ఫోన్లు భారీ సేల్స్ నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివో T3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు రూ.3 వేల డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్, EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నుండి మీరు ఈ 5G ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ కొత్త ధర, […]
108 MP Camera Smartphone Under 15K: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దాదాపు ప్రతిరోజూ సరికొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇందులో బడ్జెట్ పాటు ప్రీమియం ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ సెగ్మెంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే చాలానే ఎంపికలు ఉన్నాయి. దీనిలో ప్రముఖంగా మూడు బ్రాండ్లు ఉన్నాయి. వీటని రూ.15 వేల కంటే తక్కువ ధరలో ఆర్డర్ చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. POCO X6 Neo 5G […]
OnePlus Diwali Offers: దేశంలో పండుగ సీజన్ మొదలైంది. ఈ సీజన్లో కొత్త వస్తువులను కొనడానికి ప్రజలు ఇష్డపడతారు. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఉచిత బ్లూటూత్ ఇయర్‌బడ్‌లు, మాగ్నెటిక్ కీబోర్డ్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 12 మొబైల్ వేరియంట్‌పై రూ.7000 వరకు తగ్గింపు ఇస్తోంది. ఇది కాకుండా ప్యాడ్‌పై రూ.2వేల వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. […]
Vivo Y300 Plus 5G: వివో గొప్ప దసరా కానుకను అందించింది. కంపెనీ నిశ్శబ్ధంగా కొత్త ఫోన్‌ను ప్రారంభించింది. Vivo Y300 Plus పేరుతో మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ దీన్ని నేరుగా ఆఫ్‌లైన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ. 25,000. ఇందులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. కంపెనీ Vivo Y300 Plus 5G ఫోన్‌ను రూ. 25,000కి విడుదల […]
TOP 3 DEALS: దిగ్గజ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లపై బొనంజా డీల్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో మీరు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో బ్రాండెడ్ మొబైల్స్‌ను బుక్ చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం రూ. రూ.6299కే కొత్త ఫోన్‌ను కొనచ్చు. ఈ నేపథ్యంలో అటువంటి టాప్ 3 డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. 1. Poco C61 4 జీబీ […]
Flipkart Offers: ఈ కామర్స్ వెట్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ జరగుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి మొబైల్ ఫోన్లు, ఇయర్‌బడ్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలానే బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై కళ్లు చెదిరే డీల్స్ ప్రకటించింది. ఇప్పుడు మీరు వన్‌ప్లస్ నుండి బోట్ వరకు చౌకగా కొనచ్చు. ఈ క్రమంలో రూ. 2000 కంటే తక్కువ ధరకు లభించే 5 TWS ఇయర్‌బడ్‌ల గురించి తెలుసుకుందాం. 1. OnePlus Nord Buds 2 […]
Best Charging Phones: మీ ఫోన్లో బ్యాటరీ పదే పదే డ్రెయిన్ అవుతుందా? ఎప్పుడు ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచడానికి విసిగిపోతున్నారా? అయితే మీరు వెంటనే జంబో బ్యాటరీ ఉన్న ఫోన్ కొనాలి. 6000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఫోన్లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఈ క్రమంలో ఇటువంటి ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తుంటే అమెజాన్ సేల్‌లో మీ కోసం అనేక గోల్డెన్ డీల్స్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. iQOO Z9x 5G ఈ ఫోన్ 4GB […]
Moto Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతరను మొదలుపెట్టింది. ఇటీవలే తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగించి, కొత్త షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు అంటే అక్టోబర్ 9 నుంచి ప్రారంభమైంది. సేల్‌లో చాలా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా సేల్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మోటో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో […]