Home / WhatsApp
ఔటేజ్ డిటెక్షన్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెంటనే వెల్లడించింది. ఇండియాలో వేలాది మంది యూజర్లు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. దాదాపు చాలా నగరాల్లో ఈ వాట్సాప్ సర్వీస్‌లు నిలిచిపోయానని తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో వాట్సాప్ తెలియని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ అంతలా జీవితంలో భాగమైపోయింది. ఇలాంటి వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
హైదరాబాద్ మెట్రో రైల్ వాట్సాప్ ఇ-టికెటింగ్ సదుపాయం ద్వారా ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్ మెట్రో టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది.
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్. ఈ వారంలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొనింది. 32 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని ఈ వారంలో అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది.
వాట్సప్ నుంచి మరో కొత్త ప్రకటన వెల్లడించారు. మనం సెర్చ్ మెస్సేజెస్ డేట్ తో మనకు కనిపించేలా కొత్త ఫీచర్ త్వరలో మన ముందుకు రాబోతుంది. వాట్సప్ యాప్ లో న్యూ క్యాలెండర్ ఐకాన్ పై మనం డేట్ ను టైప్ చేసిన తరువాత పాత మెస్సేజ్ సమాచారాలను సెర్చ్ చేసే ఫీచర్ ఇది.
ఈ రోజుల్లో వాట్సప్ అంటే తెలియని ఎవరు లేరు అలాగే దీన్ని మెయింటెన్ చేయని వాళ్ళు కూడా లేరు ప్రస్తుత సమాజమంతా సోషల్ మీడియాతోనే బ్రతుకుతుంది. ఐతే వాట్సప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది.
వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను డెవలప్ చేస్తోంది. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నప్పుడు, కంపెనీ మొదట బీటాలో iOS వినియోగదారులతో ఫీచర్లను పరీక్షిస్తుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
వాట్సాప్ యూజర్ల కోసం పలు ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఇది యూజర్లు తాము డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందేలా చేస్తోంది. మీరు ఎవరికైనా పంపిన సందేశాన్ని అనుకోకుండా తొలగించినట్లయితే, మీరు సందేశాన్ని పునరుద్ధరించవచ్చు.
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది, ఇది వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫోటో కోసం "అవతార్"ని అనుకూలీకరించడానికి అనుమతిస్తుంది. త్వరలో అవతార్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఒఎస్ మరియు డెస్క్‌టాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది.
వాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. కొన్నేళ్లుగా వాట్సాప్ వ్యక్తులు వారి స్థితి, ప్రొఫైల్ చిత్రం మరియు చివరిగా చూసిన వాటిని దాచడానికి అనుమతించింది, కానీ మీ ఆన్లైన్ స్థితిని దాచడానికి ఎన్నడూ ఎంపిక లేదు. ఒకవేళ మీకు తెలియకుంటే, అవతలి వ్యక్తి యాప్‌ని ఉపయోగిస్తున్నారా