Home / VIP Break Darshanam
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏడుకొండల వెంకన్న దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కొందరు కాలినడకన తిరుమలకు వస్తుండగా.. ఇంకొందరు బస్సులు, కార్లు, ట్యాక్సీల్లో కొండపైకి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక దర్శనంలోనూ వివిధ రకాలు ఉన్నాయి. సర్వదర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్యదర్శనం, వీపీఐ బ్రేక్ దర్శనాలను […]
TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం సమయాలను కూడా మార్చింది. ముఖ్యంగా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మే1 నుంచి జూలై 15 వరకు కొత్త నిబంధనలను […]