Home / Venu Swamy
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నటి రష్మికపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మిక త్వరలో రాజకీయాల్లోకి రానుందని అన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వేణు స్వామి ఈ సందర్భంగా వెల్లడించారు.