Home / Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar Shocking Comments: ప్రముఖ నటుడు శరత్ కుమార్ నట వారసురాలికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింగి వరలక్ష్మి శరత్ కుమార్. అయినా తండ్రి సపోర్టు లేకుండానే స్టార్ నటిగా ఎదిగింది. మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చని వరలక్ష్మి ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఆమెకు అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో ఆమె కాస్తా బ్రేక్ తీసుకుని ప్రతి కథానాయకిగా రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో, తమిళంలో లేడీ విలన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె లేడీ విలన్గా […]