Home / USA Road Accident
USA, Road accident : అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ సభ్యులు కారులో వెళ్తున్నారు. ఇండియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు అర్విన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ […]