Home / US Flight
US Flight : విమానంలో మహిళా ప్రయాణికురాలు చేసిన వికృత చేష్టలకు పాల్పడింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. తన ఒంటపై ఉన్న దుస్తులు విప్పి పెద్దగా అరుస్తూ అటూఇటూ తిరిగింది. అగ్రరాజ్యం అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో మహిళ ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో విమానం వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. విమానం టేకాఫ్ అవుతుండగా.. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. హ్యూస్టన్‌లోని విలియం పీ […]