Home / UPSC Civils 2025
UPSC Free Coaching for Merit Students in BC Study Circle: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ 2026 లాంగ్ టర్మ్ కోచింగ్ క్లాసెస్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందులో ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కోచింగ్ కూడా ఇవ్వనున్నారు. […]
UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేసింది. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం 1,056 పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీకి జూన్ 16న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించింది. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ […]
UPSC Civils 2025: సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఈ నెల 11తో ముగియగా, అధికారులు గడువును 18 వరకు పొడిగించారు. […]