Home / trolls
Trolls on Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్నడ ప్రేక్షకుల నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రీసెంట్గా ‘ఛావా’ మూవీ ప్రమోషన్స్‌లో ఆమె చేసిన కామెంట్స్ కారణం. రష్మిక హిందీలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందింది. ‘హైదరాబాద్ నుంచి వచ్చాను’ […]