Home / Today Horoscope February 14
February 14 Horoscope in Telugu : మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – రాజకీయ రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా పాకులాడుతారు. వృషభం – పెద్దలను సంప్రదించి స్థిరాస్తికి సంబందించిన వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని […]