Home / Ticket Prices
Hyderabad Metro Ticket Price Revised: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. కొద్దిరోజుల క్రితం 20 శాతం మేర మెట్రో టికెట్ ధరలను పెంచింది. దీంతో పెద్దఎత్తున్న వ్యతిరేకత వచ్చింది. దీంతో తాజాగా 10 శాతం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు సవరించిన ఛార్జీల వివరాలను తెలుపుతూ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా సవరించిన ఛార్జీలతో కనిష్టంగా 2 కి.మీ. […]
Hyderabad: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ ఝలక్ ఇచ్చింది. నగరంలో ఎంతో మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో సేవలందిస్తోంది. నగరంలోని మూడు రూట్లలో మెట్రో పరుగులు తీస్తోంది. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం, ఎంజీబీఎస్- జేబీఎస్ మధ్య మెట్రో రాకపోకలు సాగిస్తోంది. ఈనేపథ్యంలోనే తాజాగా మెట్రో ఛార్జీలను పెంచుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమలవుతాయని తెలిపింది. కాగా మెట్రో రైలులో ఇప్పటి వరకు ఉన్న కనీస ఛార్జి రూ. 10 […]