Home / The Family Man 3
The Family Man 3 Actor Rohit Basfore Found Dead at Waterfall: ఓటీటీలో విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఒకటి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ సీజన్లో నటించిన నటుడు రోహిత్ బస్పోర్ అనుమానస్పదంగా మృతి చెందారు. ఇటీవల స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లిన అతడు అస్సాంలోని […]