Home / tennis
Wimbledon 2023 Final: కార్లోస్ అల్కరాస్ ఇప్పుడు ఈపేరే ఎక్కువగా వినిపిస్తోంది. వింబుల్డన్ 2023లో ఈ యువ ఆటగాడు సంచలనం సృష్టించాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి తొలి వింబుల్డన్ టైటిల్‌ను తన వశం చేసుకున్నాడు ఈ స్పెయిన్ కుర్రాడు.
ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు గుడ్ బై చెప్పింది.2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానని సానియాప్రకటించిన విషయం తెలిసిందే.ఆమె మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోయింది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తన చివరి గ్రాండ్ స్లామ్ ను ఓటమితో ముగించింది. రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ పైనల్ ఆడిన..
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ ఏడాదిలో తాను టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది.
టెన్నిస్ దిగ్గజం, స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ టెన్నిస్ కు వీడ్కోలు పలికారు. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్‌తో కలిసి లావెర్ కప్ 2022లో డబుల్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఫెదరర్ కంటితడి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లావెర్ కప్ 2022తో రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ముగిసింది.
అభిమానులకు టెన్నిస్ దిగ్గజం స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ భారీ షాక్ ఇచ్చారు. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్, వచ్చే వారం ఆరంభమయ్యే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ తన కెరీర్ లో చివరి టెన్నిస్ టోర్నమెంట్ అంటూ ఫెడరర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు.
టిన్నిస్ ఆటలో అత్యంత ప్రతిష్టాత్మక టైటిల్ అయిన గ్రాండ్ స్లామ్ టైటిల్ ను స్పెయిన్ యువ ఆటగాడు దక్కించుకున్నాడు. కార్లోస్ అల్కారజ్ రాకెట్‌లా దూసుకొచ్చి గ్రాండ్ స్లామ్ ను కైవసం చేసుకున్నాడు.
కజకిస్థాన్ కు చెందిన ఎలీనా రైబాకినా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి కాగా, అద్భుతమైన ఆటతీరుతో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్ ను ఓడించింది.