Home / tech news
Oppo A3 Pro 5G: ఒప్పో ప్రేమికులకు ఇదిగో ఒక తీపి వార్త. కొత్త ఫోన్ త్వరలో కస్టమర్ల చేతికి రానుంది. కంపెనీ కొత్త OPPO A5 Pro 5Gని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది గత జూన్‌లో లాంచ్ అయిన Oppo A3 Pro 5G ఫోన్ సక్సెసర్. త్వరలో విడుదల కాబోతున్న కొత్త మొబైల్ ధర, కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం. Oppo A3 Pro […]
Best AI Powered Mobiles: టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొబైల్ ప్రియులకు అభిప్రాయాలు, అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను వేగవంతం చేశాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు ధర, ఫీచర్లపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని అందిస్తున్నాయి. ఇది స్మార్ట్ఫోన్లలో హై-ఎండ్ ఫీచర్లను అందిస్తోంది. ఆకట్టుకునే కెమెరాలు, మంచి బ్యాటరీ లైఫ్, బెస్ట్ పర్ఫార్మెన్స్కి పొందుతారు. ఈ నేపథ్యంలో రూ. 30,000 కంటే తక్కువ ధరలో […]
ASUS ROG Phone 9: ఆసుస్ త్వరలో తన ASUS ROG ఫోన్ 9 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో రెండు కొత్త మొబైల్స్ లాంచ్ కానున్నాయి. కంపెనీ ASUS ROG ఫోన్ 9, ASUS ROG ఫోన్ 9 ప్రో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. SUS ROG ఫోన్ 9 సిరీస్‌ను నవంబర్ 19న విడుదల చేయనుంది. రోగ్ ఫోన్ 9 సిరీస్ రిఫ్రెష్ రేట్ 185Hz ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని […]
Infinix Hot 50 5G: చైనీస్ టెక్ కంపెనీ Infinix భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్, మిడ్‌రేంజ్ విభాగంలో శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో అనేక ఫోన్లను పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ 48MP Sony కెమెరా ఫోన్ Infinix Hot 50 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. 10 వేల కంటే తక్కువ రూపాయలకే కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో మెడిటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫోన్లో పవర్ఫుల్ […]
Honor X9c: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త హ్యాండ్సెట్ Honor X9cని స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoC, IP65M రేటింగ్‌తో విడుదల చేసింది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో లాంచ్ అయిన Honor X9bకి సక్సెసర్. కంపెనీ తన కొత్త ఫోన్లో పెద్ద 6,600mAh బ్యాటరీని చేర్చింది. ఇది 66W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా, వినియోగదారులు ఇందులో అనేక ఇతర తాజా ఫీచర్లను కూడా పొందుతున్నారు. దీని ధర, ఫీచర్ల గురించి […]
Xiaomi 14 Civi 5G: టెక్ మార్కెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదంటే.. టక్కున చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కో ఫోన్ ఒక్కో ఫీచర్స్‌తో స్పెషల్‌గా ఉంటుంది. అలానే వినియోగదారులు అభిరుచులకు అనుగుణంగా అది మారుతుంటుంది. ఒకరికి పర్ఫామెన్స్ నచ్చితే.. మరొకరికి కెమెరా క్వాలిటీ, ఇంకొకరికి స్టోరేజ్. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారు మొబైల్ కొంటుంటారు. అయితే మీరు మంచి సెల్ఫీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకో అదిరిపోయే శుభవార్త ఉంది. ఎందుకంటే నేటి టెక్ ప్రపంచంలో […]
Samsung Galaxy S25 Series: స్మార్ట్‌ఫోన్ మేకర్ సామ్సంగ్ తన రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది వచ్చే ఏడాది అంటే జనవరి 2025లో మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. ఈ లైనప్‌లో గెలాక్సీ ఎస్25, ఎస్ 25 ప్లస్ ఉంటాయి. అయితే ఫోన్ లాంచ్‌కు ముందే దాని డిజైన్ లీక్ అయింది. ఓ టెక్ వీరుడు ఫోన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో అనేక కొత్త […]
OnePlus New Mobiles: వన్‌ప్లస్ శక్తివంతమైన స్మార్ట్ఫోన్లతో భారతదేశంలోని చాలా మంది స్మార్ట్‌ఫోన్ ప్రియులను సంతృప్తిపరిచిన బ్రాండ్. ఇటీవల కంపెనీ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ OnePlus 13 ను చైనాలో విడుదల చేసింది. త్వరలో భారత్‌లో కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అయితే దీని తర్వాత వన్‌ప్లస్ చైనాలో OnePlus Ace 5, Ace 5 Pro మోడల్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి. OnePlus Ace 5 Pro సరికొత్త Snapdragon […]
Flipkart Mobile Offers: దసరా, దీపావళి ముగిసినా ఆఫర్ల హడావుడి తగ్గేలాలేదు. చాలా కంపెనీలు తమ కస్టమర్లకు వివిధ ఆఫర్లను అందిస్తున్నాయి. టెక్ దిగ్గజం సామ్సంగ్ కూడా ఈ విషయంలో వెనుకడుగు వేయడంలేదు. Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌పై 8000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు మీరు కేవలం 9,999 రూపాయలకు బుక్ చేయచ్చు. కంపెనీ గతేడాది Samsung Galaxy A14 5G Poని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రియుల మన్ననలు పొందడంలో విజయవంతమైంది. […]
Itel S25 Ultra: దేశీయ టెక్ కంపెనీ ఐటెల్ త్వరలో బడ్జెట్ సెగ్మెంట్లో అధికారికంగా Itel S25 Ultra 4Gని లాంచ్ చేయబోతోంది. అయితే ఇంతకు ముందే ఫోన్ ధర, కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుందని లీక్ అయిన ఫోటో చూపిస్తుంది. Itel S25 Ultra 4G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్, డిస్ప్లేలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఇది 8GB వరకు […]