Home / taraka ratna
మెగాస్టార్ చిరంజీవి సినీ నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఈ నెల 27న కుప్పంలో నందమూరి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
తారకరత్న చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
యువగళం యాత్రలో అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారక రత్న ఆరోగ్యం గురించి.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారంటే?
Tarakaratna Health: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. బాలకృష్ణ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. మరింత మెరుగైన వైద్యం కోసం.. తారకరత్నను బెంగళూరు తరలిస్తే బావుంటుందని వైద్యులు సూచించారని ఈ సందర్భంగా అన్నారు.
Yuvagalam: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గరుయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ పాదయాత్ర చేపట్టారు.
Lokesh -Tarak: నందమూరి తారకరత్న నారా లోకేష్ ను కలవడం రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది. హైదరాబాద్ లోని లోకేష్ నివాసంలో ఈ భేటి జరిగింది. స్వయంగా లోకేష్ ఇంటికి వెళ్లిన తారకరత్న పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో కుటుంబ విషయాలతో పాటు రాజకీయాలు ఉన్నట్లు సమాచారం. తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఓ సారి తారకరత్న ఎన్నికల ప్రచారం చేసిన విషయం […]