Home / sugar
షుగర్ లెవల్స్ పెరిగిందని చింత వద్దు ఇంట్లోనే ఇలా కంట్రోల్ చేసుకోండి Sugar Control Tips: షుగర్ వ్యాధి అంటేనే వెన్నులో వణుకు పడుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఇచ్చిన నివేధిక ప్రకారం, దేశవ్యాప్తంగా 10కోట్ల మంది ప్రజలు షుగర్ వ్యాధికి గురయ్యారు. 15శాతం మంది ప్రి డయాబెటిక్ తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర కంటెంట్ ఎక్కువైనప్పుడు షుగర్ వ్యాధికి గురవుతారు. ముఖ్యంగా తినే ఆహారపదార్ధాలలో చెక్కర శాతం ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. […]