Home / Sonakshi Sinha
Sonakshi Sinha: టాలీవుడ్.. ఒకప్పుడు ఈ పేరు వినగానే బాలీవుడ్ చాలా తక్కువగా చూసేది. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా SSMB29తో టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇక ఇప్పుడు మరో బ్యూటీ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు సోనాక్షీ సిన్హా. బాలీవుడ్ నటుడు శత్రుఘ్ను సిన్హా నట […]