Home / Shreya Ghoshal
Shreya Ghoshal Twitter Hacked: ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ తన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని అలర్ట్ చేసింది. ఆమె ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 13వ తేదీని ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైందని చెప్పారు. “నా అభిమానులు, స్నేహితులకు ఒక విజ్ఞప్తి. ఫిబ్రవరి 13వ తేదిన నా ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయమైన ఎక్స్ సంస్థకు రిపోర్టు చేసేందుకు ప్రయత్నించా. కానీ, ఆటో […]