Home / secundrabad
KCR Convoy Accident: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్యాయ్ కు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. సికింద్రాబాద్ లోని కార్ఖాన వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొంది. దీంతో వేముల ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా ధ్వంసమైంది. ప్రమాదంలో మరో కారు కూడ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరగడంతో […]
Secundrabad: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంజు థియేటర్ సమీపంలోని జేకె ఫర్నిచర్స్ దుకాణం వద్ద ఫుట్పాత్ పై నివసిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తి గ్రానైట్ రాయితో కొట్టి హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్య జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందా..? లేదా మరిమైనా […]
Patny: సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ భవనంలోని ఐదో అంతస్తులో మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో బిల్డింగ్ పరిసర ప్రాంత ప్రజలు, వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు. భవనం మొత్తం మంటలు […]