Home / Sammelanam
Sammelanam Web Series Trending in OTT: ప్రేమ, బ్రేకప్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సమ్మేళనం’. ఇటీవలె ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఫిబ్రవరి 20న ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు విశేష స్పందనవ స్తోంది. దీంతో ప్రస్తుతం ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. తరుణ్ మహదేవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో ప్రియ వడ్లమాని, గానాదిత్య, […]
Sammelanam Web Series OTT Release: ఇటీవల కాలంలో ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిని సినిమా లెవల్లో నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రతి రోజు పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తాజాగా ఈటీవీ విన్ లోకి సమ్మేళనం పేరుతో ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి అది ఎలా ఉందో చూద్దాం. ‘సమ్మేళనం’ పేరు తగ్గట్టుగానే ప్రేమ, స్నేహం, […]