Home / samalkota
Kakinada: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపల్ ఛైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి.. తన ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన అరుణ కృష్ణమూర్తి.. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇవాళ తన పదవికి రాజీనామా చేసిన ఆమె.. మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్యకు తన రాజీనామా లేఖను అందజేశారు. అంతుకుముందు సామర్లకోట మున్సిపల్ ఛైర్పర్సన్ గంగిరెడ్డి అరుణపై సొంత పార్టీ వైసీపీ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాస […]