Home / Sai Abhyankkar
Who is Sai Abhyankkar: సాయి అభ్యంకర్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. అసలు ఎవరితను.. ? ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు.. ? ఇతనికి.. AA22 కి సంబంధం ఏంటి.. ? అనేది తెలుసుకుందాం. తెలుగులో అద్భుతమైన సాంగ్స్ పాడి అలరించిన గాయకుడు టిప్పు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతని వారసుడే సాయి అభ్యంకర్. సింగర్ టిప్పు, సింగర్ హరిణిల పెద్ద కుమారుడు. కేవలం 21 ఏళ్ల […]