Home / Rs. 2000 Notes
Currency: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన వెంటనే పాత రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో రూ. 2000, రూ. 500 నోట్లను ప్రవేశపెట్టింది. అలాగే కొత్తగా రూ. 200, రూ. 100, రూ. 50 నోట్లను కూడా ముద్రించింది. ప్రస్తుతం దేశంలో ఈ నోట్లే చలామణిలో ఉన్నాయి. తర్వాత రెండేళ్ల కిందట రిజర్వ్ బ్యాంక్ […]