Home / RRB
TGPSC Group 2 Vs RRB: తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా మూడుసార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు మరోసారి వాయిదాపడనున్నాయనే వార్తల నేపథ్యంలో వేలాది అభ్యర్థులు గందరగోళపడుతున్నారు. గ్రూప్ 2 పరీక్ష రోజునే మరో ప్రభుత్వ పరీక్ష ఉండటంతో గ్రూప్2ను రద్దుచేయాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరటంతో మరోసారి పరీక్ష వాయిదా తప్పదని అభ్యర్థులు భయపడుతున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో […]
ప్రతి ఏటా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో నియామకాల కోసం ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్’ పరీక్ష నిర్వహిస్తుంటుంది. తాజాగా 2023 కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.