Home / roshan meka
Champion Glimpse: సీనియర్ నటుడు శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా మారి.. మహిళా ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక జనరేషన్ మారేకొద్ది.. హీరోగా కాకుండా సపోర్టివ్ రోల్స్ తో రీఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక అఖండ సినిమాతో మరోసారి తన విలనిజాన్ని బయటపెట్టి.. ప్రస్తుతం స్టైలిష్ విలన్ గా కూడా బిజీగా మారాడు. ఇక […]