Home / Rinku Singh
Indian Cricketer Rinku Singh Will Engaged To Samajwadi Party MP Priya Saroj: భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఓ ఇంటివాడవుతున్నాడు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ మేరకు జూన్ 8వ తేదీన వీరిద్దరూ లక్నోలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లక్నోలోని ఓ పైవ్ స్టార్ హోటల్లో ఉంగరాలు మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరుకానున్నట్లు […]