Home / pm modi tour in amaravati
Amaravati: ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపధ్యంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులోకి రానున్నాయి. అమరావతి చుట్టుప్రక్కల ఏపీ ట్రాఫిక్ పోలీస్ శాఖ ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించింది. చెన్నై వైపు నుండి విశాఖపట్నంనకు వయా విజయవాడ మీదుగా.. చిలకలూరిపేట వైపు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరి పేట నుండి NH-16 మీదుగా మళ్లించారు. చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద […]