Home / pm modi tour
Russia tour: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. కాగా పహల్గామ్ దాడి అనంతరం పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం వాణిజ్య, దౌత్య పరంగా పలు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే పాకిస్తాన్ తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. మరోవైపు […]
అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మే 2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే గత ప్రభుత్వ కారణంగా నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా […]