Home / PBKS
IPL 2025 27th Match- SRH Vs PKBS: హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 23 బంతుల్లో 42 పరుగులతో చెలరేగాడు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 36 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. నేహల్ వధేరా 27 పరుగులు చేసి రాణించాడు. చివర్లలో మార్కస్ స్టాయినిస్ 11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్‌లతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు. […]
IPL 2025 : ఐపీఎల్ 118వ సీజన్‌లో పాయింట్ల పట్టిలో అట్టుడుగున ఉంది. తాజాగా హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుతో ఉంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చావోరేవో పోరులో కెప్టెన్ కమిన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాడు. కమిందు మెండిస్ స్థానంలో మలింగ ఆడనున్నాడు. […]