Home / Pavani Reddy
Pavani Reddy: తెలుగు నటి పావని రెడ్డి ఎట్టకేలకు కోరుకున్న ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకుంది. కొరియోగ్రాఫర్ అయిన అమీర్ తో ఆమె వివాహం నేడు చెన్నైలోని ఒక రిసార్ట్ లో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పావని.. తెలుగు సీరియల్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె.. హీరోయిన్ గా వెండితెరపై కూడా కూడా కనిపించింది. గౌరవం, అమృతంలో చందమామ, చార్లీ 111 లాంటి సినిమాలో […]