Home / Paritala Sunitha
Paritala Sunitha Sensational Comments On YS Jagan: మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసు విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేశారు. ఆయనను అదే రోజు సీబీఐ విచారణ చేసినట్లు గుర్తు చేశారు. అనంతపురంలోని అరవింద నగర్లోని తన నివాసంలో ఆమె మాట్లాడారు.సూట్ కేస్ […]