Home / pan india star prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న డార్లింగ్ త్వరలోనే అభిమానులను ఫుల్ జోష్ చెయ్యనున్నారు. అంతేకాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా భారీ లెవెల్లోనే ఉన్నాయి.
ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ దశలో ఉంది. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ అక్కడ ఉండే వారి మధ్య డిస్కషన్ నడుస్తుంది.
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
ప్రస్తుత కాలంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో #orey అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్ ని గమనిస్తే అందులో ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార జరుగుతుందని తెలుస్తుంది.
బాలకృష్ణ "అన్‌స్టాపబుల్" షో దుమ్ము రేపుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంతా ఈ షో గురించే చర్చించుకుంటున్నారు. సీజన్ 11 ని తనదైన శైలిలో సక్సెస్ చేసిన బాలయ్య ... సీజన్ 2 కి అంతకు మించి సక్సెస్ చేస్తున్నారు. ఈ షోకు సినీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
Project k : బాహుబలి ఘన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ
Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లోన దూసుకుపోతున్నాడు. ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అవి ఆసినంచిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా […]